నస్పూర్‌లో 3న సబ్ జూనియర్ బాలుర కబడ్డీ ఎంపిక పోటీలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 3న నస్పూర్‌లోని సాధన డిఫెన్స్ అకాడమీలో ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ బాలుర కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఈసీ సభ్యుడు ఎ. రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇ. రామచందర్ తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 12 నుంచి 14 వరకు వికారాబాద్‌లో జరగనున్న 36వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. 16 ఏళ్ల లోపు వయస్సు (కట్ ఆఫ్ తేదీ: 13-10-2010 తర్వాత జన్మించినవారు), 60 కేజీల లోపు బరువు ఉన్న క్రీడాకారులు అర్హులు. ఆసక్తి గలవారు ఆధార్ కార్డు, రూ. 200 రిజిస్ట్రేషన్ రుసుముతో ఉదయం 9 గంటలకు జిల్లా కార్యదర్శి కొండ్ర కార్తీక్‌కు రిపోర్ట్ చేయాలని కోరారు. వివరాలకు 9912029691 నంబరులో సంప్రదించవచ్చు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment