అభ్యాస గురుకులంలో ఎస్జీఎఫ్ఐ యోగ జోనల్ పోటీలు ప్రారంభం

సోన్, ఆర్.కె న్యూస్: మండల కేంద్రంలోని అభ్యాస గురుకులం పాఠశాలలో జోనల్ లెవెల్ యోగసెలెక్షన్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ యోగ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో అండర్ 14,అండర్ 17 ట్రేడిషనల్, రితామిక్ సోలో, రితమిక్ డబల్,ఆర్టిస్టిక్ సోలో, ఆర్టిస్టిక్ డబల్ విభాగంలలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ రాథోడ్ లక్ష్మన్, యోగ నేచురోపతి డాక్టర్ అన్నపూర్ణ, పీడీ లు ఇమ్రాన్, దర్శనం దేవేందర్, త్రివేణి, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్, యోగ కోచ్ ప్రదీప్, మల్లేష్ , పాఠశాల ఉపాధ్యాయులు మరియు విధార్థులు పాలొగొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment